اقلیتی طلبہ کے لیے تعلیمی امدادی پروگرام میں توسیع
కర్నూలు, జూన్ 20: పేద మైనారిటీ ప్రజలకు ఎస్ఐఆర్ (SIR) పై అవగాహన కల్పించి, వారికి ఉచిత సలహాలు, సేవలు అందించడమే ధ్యేయంగా కర్నూలు పట్టణంలోని కొత్తపేట ఖాదర్ భాషా మసీదు ప్రాంగణంలో రహమతియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Awaztv.in
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రముఖ పీఠాధిపతి మరియు అడ్వకేట్ అయిన సయ్యద్ షా ముర్తుజా ఖాద్రి హాజరై, ఈ ఉచిత ఎస్ఐఆర్ అవగాహన సదస్సును అధికారికంగా ప్రారంభించారు.
మా లక్ష్యం
ముస్లిం మైనారిటీ సమాజానికి సంబంధించిన నిజమైన వార్తలు, ఉపయోగకరమైన సమాచారం, సంక్షేమ పథకాలు, విద్యా అవకాశాలు మరియు సామాజిక అవగాహనను ప్రజలకు చేరవేయడం.
మా విజన్
విద్యావంతమైన, అవగాహన కలిగిన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే ముస్లిం మైనారిటీ సమాజ నిర్మాణానికి మీడియా ద్వారా తోడ్పడడం.
మా నినాదం
“ఆవాజ్ టీవీ – మైనారిటీ సమాజం యొక్క నిజమైన స్వరం”
లేదా
“ఆవాజ్ టీవీ – మన హక్కులు, మన అభివృద్ధి, మన స్వరం”




