HomeBusinessబారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో ముఖ్యమైన వేడుక గంధ మహోత్సవం - Clone

బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో ముఖ్యమైన వేడుక గంధ మహోత్సవం – Clone

اقلیتی طلبہ کے لیے تعلیمی امدادی پروگرام میں توسیع

నెల్లూరు, జూన్ 29:ఆదివారం మూడవరోజు నెల్లూరు నగరంలో రొట్టెల పండగ సందర్భంగా ఉదయం నుండి జనం బారులు తీరారు

Awaztv.in

ప్రధాన గేటు నుండి దర్గా వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. స్వర్ణాల చెరువులో తమ కోరికలు తీర్చుకునే విధంగా పరస్పరం రొట్టెలను మార్చు కొంటున్నారు.
ఇసుక వేస్తే రాలనంత జనం తో దర్గా ప్రాంగణం నిండిపోయింది భక్తుల రక్షణార్థం తప్పిపోయిన వారి కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పబ్లిక్ అనౌన్స్ సిస్టం ద్వారా పోలీసు శాఖ అనౌన్స్ చేస్తున్నారు..
..

మా లక్ష్యం

ముస్లిం మైనారిటీ సమాజానికి సంబంధించిన నిజమైన వార్తలు, ఉపయోగకరమైన సమాచారం, సంక్షేమ పథకాలు, విద్యా అవకాశాలు మరియు సామాజిక అవగాహనను ప్రజలకు చేరవేయడం.

మా విజన్

విద్యావంతమైన, అవగాహన కలిగిన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే ముస్లిం మైనారిటీ సమాజ నిర్మాణానికి మీడియా ద్వారా తోడ్పడడం.

మా నినాదం

“ఆవాజ్ టీవీ – మైనారిటీ సమాజం యొక్క నిజమైన స్వరం”

లేదా

“ఆవాజ్ టీవీ – మన హక్కులు, మన అభివృద్ధి, మన స్వరం”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Recent Comments

Most Popular

Follow Us